Ad Code

Responsive Advertisement

ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు - 2021

శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా పాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి  రోజులు అత్యంత వైభవంగా నిర్వహించబడుతాయి.



2021 తేదీలు : 

మార్చి 24  - అంకురార్పణ, కళశ స్థాపన, వరాహతీర్థం మరియు పుట్టబంగారం

మార్చి 25  - సాయత్రం 6గం.లకు గోధూళి సుముహూర్తమున స్వామివారి కళ్యాణోత్సవము.

మార్చి 26  - రాత్రి 8 గం.లకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఊరేగింపు సేవ.

మార్చి 27 - రాత్రి 8 గం.లకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఊరేగింపు సేవ.

మార్చి 28  - మధ్యాహ్నం 3 గం.కు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (యోగ) వారి డోలోత్సవం మరియు తెప్పోత్సవం.

మార్చి 29  - మధ్యాహ్నం 3 గం.లకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (ఉగ్ర) వారి వారి డోలోత్సవం మరియు తెప్పోత్సవం.

మార్చి 30  - మధ్యాహ్నం 3 గం.లకు శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి డోలోత్సవం,  తెప్పోత్సవం మరియు దక్షిణ దిగ్యాత్ర.

మార్చి 31  - పగలు 3గం. లకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (యోగ) వారి ఉత్తరదిగ్యాత్ర  రాత్రి 7గం.లకు భోగమండపం, 8 గం.లకు వేద సదస్సు.

ఏప్రిల్  01 - సాయత్రం 4గం.లకు శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి ఉత్తర మరియు దక్షిణ దిగ్యాత్రలు, రాత్రి 9గం.లకు దోపోత్సవం (దోపుకథ).

ఏప్రిల్ 02 - మధ్యాహ్నం 12 గం.లకు పూర్ణాహుతి, 3 గం.లకు రథోత్సవం, రాత్రి 7గం.లకు చక్రతీర్థం మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పుష్పయాగము.

ఏప్రిల్ 03 - రాత్రి 9 గం.లకు శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఏకాంతోత్సవము మరియు శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి పుష్పయాగము.

ఏప్రిల్  04  - రాత్రి 9 గం.లకు శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి ఏకాంతోత్సవము మరియు శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ  స్వామి వారి పుష్పయాగము.

ఏప్రిల్  05  - రాత్రి 9 గం.లకు  శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి ఏకాంతోత్సవము.

Post a Comment

0 Comments