Ad Code

Responsive Advertisement

వాసుదేవుని బ్రహ్మోత్సవాలు - మందస 2020

 ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 

సేవల వివరాలు

13వ తేదీ ఆంజనేయస్వామి అభిషేక మహోత్సవం. విష్ణు సహస్రనామ పారాయణం, సేవాకాలము, తీర్థగోష్ఠి.
* 14న ఉదయం 9 గంటలకు వాసుదేవ పెరుమాళ్ అభిషేక మహోత్సవం. అన్నమాచార్య సంకీర్తన.
* 15న ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ, హనుమద్వాహన సేవ, శ్రీరామ పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, సేవాకాలము, తీర్థగోష్ఠి, దేవతాహ్వానం, శేషవాహన సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు.
* 16న యాగశాలలో విశేష హోమాలు, కల్పవృక్ష వాహనసేవ, లక్ష్మిపూజ, ఎదుర్కోలు ఉత్సవం, హంస, గజవాహన సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు.
* 17న యాగశాలలో హోమాలు, స్వామివారి కల్యాణమహోత్సవం, జీయరుస్వాముల మంగళాశాసనాలు, గరుఢవాహనసేవలో తిరువీధి ఉత్సవం. సాంస్కృతిక కార్యక్రమాలు.
* 18న యాగశాలలో హోమాలు, పొన్నవాహనసేవ, వేంకటేశ్వరస్వామి పూజ, తెప్పోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు.
* 19న రథోత్సవం, చక్రతీర్థం, అవభృధ స్నానం, సాంస్కృతిక కార్యక్రమాలు.
* 20న వాసుదేవస్వామి అభిషేకం, సప్తావరణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు.

Post a Comment

0 Comments