Ad Code

Responsive Advertisement

తీర్థం, క్షేత్రం మధ్య భేదం ఏమిటి ?

నదీనదాలు, సముద్రపు తీరాన వెలసిన పవిత్ర ఆలయాలు తీర్థాలు. గంగ, కృష్ణ, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదుల తీరంలో ఉన్న, వారణాసి, గోకరణం, రామేశ్వరం వంటి వాటిని తీర్థాలు అని అంటారు.



కొండల పై, నేలపై వెలసిన ఆలయాలు క్షేత్రాలు. క్షేత్రాలలో స్థల క్షేత్రాలు, గిరి క్షేత్రాలు అని రెండు రకాలు ఉన్నాయి.

నేలపై వెలసిన ఆలయాలు స్థల క్షేత్రాలు, కొండల పై కొండల పై గిరి క్షేత్రాలు. తిరుమల, మంగళగిరి, సింహాచలం వంటివి గిరిక్షేత్రాలు.

Post a Comment

0 Comments