Ad Code

Responsive Advertisement

చాతుర్మాస దీక్ష - ఫలితాలు




ఆయిల్ తక్కువ తినడం వల్ల- ఆయుష్షు పెరుగుతుంది

మాంసాహారం తీసుకుపోవడం వల్ల- ఒకయోగి లేదా మునికి  వున్నా శక్తీ వస్తుంది.

కటికనెల మీద నిద్రించడం వల్ల- విష్ణుసాన్నిధ్యంలభిస్తుంది.

ఆకూవక్క  తీసుకుపోవడం వల్ల- ఆనందం  లభిస్తుంది.

పాలు, పెరుగు తినకపోవడం వల్ల- మనశాంతి  లభిస్తుంది.

పురాణాలూ చదవడం వల్ల- విష్ణులోకం ప్రాపిస్తుంది.

ఒకపూట భోజనం వల్ల- దేవలోకం ప్రాపిస్తుంది.

గుడిలో పాటలు పాడటం వల్ల - గంధర్వలోకం ప్రాపిస్తుంది.

రాత్రిపూట మాత్రమే భోజనం వల్ల- తీర్ధయాత్రలు చేస్తారు.

మద్యం మానేయడం వల్ల- మంచి ఆరోగ్యం లభిస్తుంది.

యోగచేయడం వల్ల- మోక్షం లభిస్తుంది.

రోజుస్నానం చేయడం వల్ల- స్వర్గలోకం  ప్రాపిస్తుంది.

గుడిలోప్రదక్షిణ చేయడం వల్ల- మోక్షం ప్రాపిస్తుంది.

గుడిశుభ్రం చేయటం వల్ల- ఇంట్లో మంచి జరుగుతుంది

దేవుని పాదాలు  తాకటం వల్ల- విజయం లభిస్తుంది.

Post a Comment

0 Comments