Ad Code

Responsive Advertisement

అమలకి ఏకాదశి , అమలక ఏకాదశి

 


  • పాల్గుణ శుద్ధ ఏకాదశికి అమలక ఏకాదశి అని పేరు. 
  • అమలకమంటే ఉసిరి అని అర్ధం. దీన్నే ధాత్రి అని కూడా అంటారు 
  • ఈ వృక్షాన్ని జనార్ధన స్వరూపంగా భావిస్తారు 
  • ఈ రోజు ఉసిరి చెట్టు కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితం లభిస్తుంది. 
  • ఈ రోజు ఉపవాసం ఉంది, విష్ణువును పూజించి రాత్రి జాగారం చేసి మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణుపూజ చేసి నైవేద్యం సమర్పించాలి. 
  • ఈ రోజు చిన్న దానమైన విశేష ఫలితాన్నిస్తుంది అని శాస్త్ర వచనం. 
  • మరునాడు ద్వాదశి నాడు అన్నదానం చేస్తే అనంతమైన పుణ్యాన్ని పొందవచ్చు. 



2021 : మార్చి 24/25

Post a Comment

0 Comments