Ad Code

Responsive Advertisement

శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - నెల్లూరు

 నెల్లూరు నగరంలోని పెన్నానది తీరాన స్వామివారు కొలువై వున్నారు. దేశంలో వున్నా రంగనాథ స్వామి ఆలయాలలో ప్రముఖమైనది ఈ ఆలయం.


స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 23  నుండి ప్రారంభం కానున్నాయి. 


మార్చి 23 - అంకురార్పణం (సాయంత్రం)

మార్చి 24 - ధ్వజారోహణం, శేష వాహన సేవ

మార్చి 25 - సూర్యప్రభ వాహన సేవ, హంస వాహన సేవ

మార్చి 26  - సింహ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ

మార్చి 27 - పల్లకి ఉత్సవం

మార్చి 28 - మోహిని అవతారం, గరుడ వాహన సేవ

మార్చి 29 - పూలంగి సేవ, కల్యాణోత్సవం 

మార్చి 30 - రథోత్సవం, పొన్న వాహన సేవ

మార్చి 31 - తిరుప్పాయినదాల్, అశ్వవాహన సేవ

ఏప్రిల్ 01 - ముసుగులు సేవ, ప్రణయ కలహోత్సవం, చక్ర స్నానం, పుణ్యకోటి విమానం

ఏప్రిల్ 02 - పుష్ప యాగం, దవనోత్సవం ధ్వజ అవరోహణం

ఏప్రిల్ 03 - తెప్పోత్సవం 

Post a Comment

0 Comments