Ad Code

Responsive Advertisement

శ్రీ నరవ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - గిద్దలూరు

 ఇది  గిద్దలూరు దగ్గర నరవ మండలం, ప్రకాశం జిల్లాలో వున్నా ఈ ఆలయం చాల ప్రసిద్ధి చెందింది. 


ప్రతి ఏటా స్వామి వారి బ్రహ్మోత్సవాలు పాల్గుణ శుక్ల ఏకాదశి నుండి మొదలు అవుతాయి. 


మార్చి 24  - అంకురార్పణం, ధ్వజారోహణం, 

మార్చి 25 - కళ్యాణం (తెల్లవారుజామున 3 కి ), సూర్య వాహనం, శేష వాహనం 

మార్చి 26 - హనుమంత వాహనం

మార్చి 27 - గరుడ వాహనం

మార్చి 28 - గజ వాహనం

మార్చి 29 - రథోత్సవం (సాయంత్రం 4 ), చెక్క భజన 

మార్చి 30 - అశ్వ వాహనం

మార్చి 31 - గృహ ప్రవేశం 


ప్రతి రోజు అన్నదానం జరుగుతుంది 


గిద్దలూరు నుండి 4 కి.మీ దూరంలో ఈ ఆలయం వుంది. 

Post a Comment

0 Comments