Ad Code

Responsive Advertisement

2022: కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు

 

తేదీ: 31 -10- 2022 అనగా కార్తీక సోమవారం మొదటి సోమవారం

తేదీ: 7 -11- 2022 అనగా కార్తీక సోమవారం రెండో సోమవారం

తేదీ: 14 -11 -2022 అనగా కార్తీక సోమవారం మూడవ సోమవారం

తేదీ :21 -11 -2022 అనగా కార్తీక సోమవారం నాలుగో సోమవారం

తేదీ: 4- 11- 2022 అనగా శుక్రవారం కార్తీక శుద్ధ ఏకాదశి

తేదీ: 5- 11- 2022 అనగా శనివారం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి)

తేదీ :8- 11 -2022 అనగా మంగళవారం కార్తీక శుద్ధ పౌర్ణమి

తేదీ: 23- 11- 2022 అనగా బుధవారం కార్తీక బహుళ అమావాస్య( కార్తీకమాసం ఆఖరు)

తేదీ 24 11 2022 అనగా గురువారం మార్గశిర శుద్ధ పాడ్యమి (మార్గశిర మాసం ప్రారంభం)

తేదీ: 24 -10- 2022 అనగా సోమవారం ఆశ్వీజ బహుళ చతుర్దశి తత్కాల అమావాస్య (దీపావళి అమావాస్య)

తేదీ: 25- 10 -2022 అనగా మంగళవారం సూర్యగ్రహణం

తేదీ: 26- 10- 2022 అనగా బుధవారం కార్తీక శుద్ధ పాడ్యమి( కార్తీకమాసం ప్రారంభం)

తేదీ: 29- 10- 2022 అనగా శనివారం కార్తీక శుద్ధ చవితి ( నాగులు చవితి )

Post a Comment

0 Comments