Ad Code

Responsive Advertisement

శ్రీశైలంలో కార్తీక మాస ఉత్సవాలు 2022

 

శ్రీశైలంలో కార్తీక మాస ఉత్సవాలు అక్టోబర్ 26 నుండి నవంబర్ 23 వరకు జరుగుతాయి. 


ఆలయ ద్వారాలు తెల్లవారుజామున 3.30కు  తెరుస్తారు


సర్వ దర్శన వేళలు - ఉదయం 4.00 నుండి సాయంత్రం 4.00 వరకు 

సాయంత్రం 5.30  నుండి రాత్రి 11.00  వరకు 


అభిషేక వేళలు - ఉదయం 6.30, మధ్యాహ్నం 12.30, సాయంత్రం 6.30


కుంకుమార్చన వేళలు - ఉదయం 6.00 నుండి రాత్రి 8.00  వరకు 


ప్రతి సోమవారం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం నిర్వహిస్తారు.


నవంబర్ 7 న జ్వాలాతోరణం (నవంబర్ 8 పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం కారణంగా)


రోజు 5 నుండి 6 వేల మందికి భోజన సౌకర్యం కల్పిస్తారు.


శని, ఆది, సోమవారాలలో మరియు రద్దీ రోజులలో స్పర్శ దర్శనం రద్దు.


దర్శనాలు - ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం (150 ), అతి శీఘ్ర లేదా స్పెషల్ (500 ).

Post a Comment

0 Comments