గురుపూర్ణిమ అను పండుగను ఆషాడ మాసం లో పూర్ణిమ రోజు జరుపుకుంటారు. ముఖ్యంగా గురువులను సంస్క్రరించుకోవడం , గురువుల ఆశీర్వాదం పొందడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం 

హిందూ పురాణాల ప్రకారం వ్యాస మహర్షి ఈ రోజు ప్రాముఖ్యతను వివరించాడు. సాయిబాబా కూడా తన భక్తులను చేసుకోమన్న పండుగ ఇది ఒక్కటే. ఇలా బాబా తానే సద్గురువు అని చెప్పే ప్రయత్నం చేసారు.



షిర్డీ లో ఈ పండుగను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.ఈ మూడు రోజు ల పాటు షిర్డీ భక్తజన సందోహంతో తడిసి ముద్దవుతుంది.

జులై 12 మంగళవారం   (మొదటి రోజు)  కార్యక్రమ వివరాలు.

4.30 am - కాకడ  ఆరతి 
5.00 am - పోతి  &  బాబా వారి ఊరేగింపు 
5.15 am - ద్వారకామాయి లో సాయి చరిత్ర పారాయణం 
5.20 am - బాబా వారికీ అభిషేకం & బాబా దర్శనం 
6.00 am - బాబా వారికీ పాదపూజ 
12.30 pm - మధ్యాహన ఆరతి  
4pm-6pm - కీర్తనం 
7.00 pm - ధూప్ ఆరతి 
9.15 pm - బాబా వారికీ పల్లకి సేవ 
10.30 pm - శేజ్ ఆరతి  

జులై 13 బుధవారం  (రెండవ రోజు)  కార్యక్రమ వివరాలు.

4.30 am - కాకడ  ఆరతి 
5.00 am - పోతి  &  బాబా వారి ఊరేగింపు 
5.15 am - ద్వారకామాయి లో సాయి చరిత్ర పారాయణం 
5.20 am - బాబా వారికీ అభిషేకం & బాబా దర్శనం 
6.00 am - బాబా వారికీ పాదపూజ 
12.30 pm - మధ్యాహన ఆరతి  
4pm-6pm - కీర్తనం 
7.00 pm - ధూప్ ఆరతి 
9.15 pm - సాయిబాబా వారి రథోత్సవం 
11.00 pm - కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు 

జులై 14 గురువారం  (ఆఖరి రోజు) కార్యక్రమ వివరాలు.

5.05 am - బాబా వారికీ అభిషేకం & బాబా దర్శనం 
6.00 am - బాబా వారికీ పాదపూజ 
6.15 am - గురుస్థాన్ మందిరంలో రుద్రాభిషేకం 
10.30 am - గోపాలకల  కీర్తన్  & దహిహంది 
12.30 pm - మధ్యాహన ఆరతి  
7.00 pm - ధూప్ ఆరతి 
10.30 pm - శేజ్ ఆరతి  

గురు పూర్ణిమ రోజు సమాధి మందిరం రాత్రి కూడా తెరిచే ఉంటుంది.