Ad Code

Responsive Advertisement

పౌష పుత్రద ఏకాదశి

పౌష  పుత్రద  ఏకాదశి  పుష్య మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు.ఇది సాధారణంగా డిసెంబర్ లేదా జనవరి మాసంలో వస్తుంది. ఈ ఏకాదశిని ఆచరించిన వారికి పుత్రుడు కలుగుతాడు అని నమ్ముతారు అందుకే పుత్రదా ఏకాదశి అని పేరు. 



మనకు 24 ఏకాదశులు ఉన్నప్పటికీ రెండు పుత్రాదా ఏకాదశులు మాత్రమే వస్తాయి. ఒకటి పుష్య మాసంలో , మరొకటి శ్రావణ మాసంలో వస్తుంది.ఈ ఏకాదశి గురించి భవిష్యత్తోరా  పురాణంలో శ్రీ శ్రీకృష్ణుడు ధర్మరాజు కి వివరించారు. ఈ ఏకాదశి శ్రద్ధ భక్తులతో ఆచరించిన వారికి 100 రాజా సుయ యాగాలు చేసిన ఫలితం లేదా 1000 అశ్వమేధ యాగాలు చేసిన  ఫలితం వస్తుంది.


  • ఈ ఏకాదశి ముఖ్యంగా ఆడవారు ఆచరిస్తారు 
  • ఈ రోజు ఉపవాసం ఉంటారు, ఉపవాసం ఉండలేని వాళ్లు సాత్విక ఆహారం భుజిస్తారు
  • ఈ రోజు 'విష్ణు సహస్రనామాలు' చదువుతారు , భక్తి పాటలు వింటారు.
  • దగరలో ఉన్న విష్ణు ఆలయాన్ని దర్శిస్తారు, రాత్రి జాగరణ చేస్తారు.


2022 : 13, జనవరి.

Post a Comment

0 Comments