గద్వాల్ కోటలోని శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు సేవ వివరాలు
ఫిబ్రవరి 17 - అంకురార్పణం, ప్రత్యేక పూజలు, హనుమంత వాహనం
ఫిబ్రవరి 18 - పాలపంచామృతాభిషేకం, కల్యాణోత్సవం, గరుడ వాహనం
ఫిబ్రవరి 19 - మహా రథోత్సవం
ఫిబ్రవరి 20 - శేష వాహనం
ఫిబ్రవరి 21 - గజ వాహనం
ఫిబ్రవరి 22 - నాగవల్లి, దేవత విసర్జన, ముగింపు పూజలు
ఆలయ వేళలు :
ఉదయం : 6 నుండి 9 వరకు
సాయంత్రం : 6 నుండి 8 వరకు
ఎలా వెళ్ళాలి : హైదరాబాద్ నుండి 187 కి.మీ దూరంలో, మెహబూబ్ నగర్ నుండి 96 కి.మీ దూరంలో లో ఉంది ఈ ఆలయం.

0 Comments