శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, తెలంగాణలోని ఖమ్మం జిల్లా, భద్రాచలంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.
బ్రహ్మోత్సవ సేవలు
ఏప్రిల్ 02 - ఉగాది , తిరువీధిసేవ
ఏప్రిల్ 06 - అంకురార్పణం
ఏప్రిల్ 07 - గరుడ పాఠ లేఖనం
ఏప్రిల్ 08 - అగ్ని ప్రతిష్ఠా , ధ్వజారోహణం
ఏప్రిల్ 09 - ఎదురుకోలు , గరుడవాహన సేవ
ఏప్రిల్ 10 - శ్రీరామనవమి కల్యాణం
ఏప్రిల్ 11 - పట్టాభిషేకం, రథోత్సవం
ఏప్రిల్ 12 - సదస్యం , హంసవాహన సేవ
ఏప్రిల్ 13 - తెప్పోత్సవం , చోరోత్సవం , అశ్వవాహన సేవ
ఏప్రిల్ 14 - ఉంజల్ ఉత్సవం, సింహవాహన సేవ
ఏప్రిల్ 15 - వసంతోత్సవం, హవనం, గజవాహన సేవ
ఏప్రిల్ 16 - చక్రతీర్థం, పూర్ణాహుతి
0 Comments