శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 02 నుంచి ప్రారంభం కానున్నాయి .



వాహన సేవ వివరాలు

మార్చి 02 - అంకురార్పణ

మార్చి 03 - శ్రీవారి కల్యాణోత్సవం

మార్చి 04 - హంస వాహనం

మార్చి 05 - సింహ వాహనం

మార్చి 06 - హనుమంత వాహనం

మార్చి 07 - బ్రహ్మ గరుడ వాహనం

మార్చి 08 - శేష వాహనం

మార్చి 09 - సూర్యప్రభ వాహనం, చంద్ర ప్రభ వాహనం

మార్చి 10 - మోహిని ఉత్సవం 

మార్చి 11 - ప్రజా గరుడ సేవ

మార్చి 12  - గజ వాహనం

మార్చి  13 - బ్రహ్మ రథోత్సవం

మార్చి 14  - అశ్వవాహనం (అలకోత్సవం)

మార్చి  15 - తీర్థవాది, చక్రస్నానం, వసంతోత్సవం 

మార్చి  16 - ఫుష్ప యాగం