Ad Code

Responsive Advertisement

2022: డిసెంబ‌రు 2న‌ అక్కదేవతల పూజ

 తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కదేవతల గుడిలో ఏడుగురు అక్కదేవతలకు డిసెంబ‌రు 2న శుక్రవారం పూజ జ‌రుగ‌నుంది.


టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ఈ పూజ ఘనంగా నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments