Ad Code

Responsive Advertisement

అలంపూర్ జోగులాంబ బ్రహ్మోత్సవం 2021



  • అష్ఠాదశ శక్తిపీఠాలలో అయిదోది అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయం
  • సతీదేవి పై వరుస దంతాలు పడిన చోటు. 
  • జోగులాంబ అంటే యోగులకు, బిక్షువులకు అమ్మ.
  • ఈ క్షేత్రంలో ప్రతి ఏటా మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఏడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి.
  • శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారికి యాగశాలలో నిత్యహోమాలు, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అమ్మవారికి పంచామృత అభిషేకాలు, సహస్ర ఘటాభిషేకం, నిజరూప దర్శనం ఉంటాయి.
  • శ్రీ పంచమి రోజు అమ్మవారిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి.
  • శ్రీ పంచమి రోజు మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. అదే రోజు సాయంత్రం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తారు.


ఫిబ్రవరి  12 అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం  అవుతాయి.

Post a Comment

0 Comments