Ad Code

Responsive Advertisement

పాతగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2023

యాదాద్రి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు పాతగుట్ట జనవరి  31 నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయి.



సేవల వివరాలు :

జనవరి   31 - అంకురార్పణం

ఫిబ్రవరి 01 - ధ్వజారోహణం

ఫిబ్రవరి  02 - ఎదురుకోలు ఉత్సవం

ఫిబ్రవరి  03 - శ్రీ లక్ష్మీనరసింహుల తీరు కల్యాణ మహోత్సవం

ఫిబ్రవరి  04 - రథోత్సవం

ఫిబ్రవరి 05 - మహాపూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం , ఫుష్ప యాగం

ఫిబ్రవరి 06 - అష్టోత్తర శతఘటాభిషేకం 

Post a Comment

0 Comments