యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21 నుండి ప్రారంభం కానున్నాయి.
వాహన సేవల వివరాలు :
ఫిబ్రవరి 21 - విశ్వకేశన పూజ (ఉదయం 10 ), అంకురార్పణం(సాయంత్రం)
ఫిబ్రవరి 22 - ధ్వజారోహణం(ఉదయం 11), దేవత ఆహ్వానం, భేరీపూజ,హవనం (సాయంత్రం)
ఫిబ్రవరి 23 - మత్స్య అవతారం(ఉదయం 11), శేష వాహన సేవ (రాత్రి)
ఫిబ్రవరి 24 - శ్రీ కృష్ణ అలంకార సేవ, హంస వాహన సేవ(రాత్రి 9 )
ఫిబ్రవరి 25 - వట పత్రశాయి అలంకారం, పొన్న వాహన సేవ(రాత్రి 9 )
ఫిబ్రవరి 26 - గోవర్ధన గిరి అలంకారం, సింహ వాహన సేవ (రాత్రి)
ఫిబ్రవరి 27 - జగన్మోహిని అలంకార సేవ, అశ్వ వాహన సేవ ఎదురుకోలు(రాత్రి 9)
ఫిబ్రవరి 28 - శ్రీరామ అలంకారం, గజ వాహన సేవ, కల్యాణోత్సవం(ఉదయం ), కొండ కింద స్వామి వారి కళ్యాణం (రాత్రి)
మార్చి 01 - మహావిష్ణు అలంకారం , గరుడ వాహన సేవ(ఉదయం), రథోత్సవం(రాత్రి)
మార్చి 02 - మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, పుష్ప యాగం దోపు ఉత్సవం
మార్చి 03 - శత ఘటాభిషేకం(ఉదయం), డోలోత్సవం(రాత్రి), ఉత్సవాల పరిసమాప్తి

0 Comments