Ad Code

Responsive Advertisement

అక్షయ తృతీయ



  • వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయగా చెప్పబడుతోంది.
  • ఈ రోజు చేసే పూజలు, హోమాలు, దానాలు. పితృతర్పణం మొదలైనవి అక్షయ పుణ్య ఫలితాలుస్తాయి.
  • ఈ రోజు నీటితో నిండిన కుండా,గోధుమలు, శనగలు పెరుగు అన్నంని దానం చేయడం వల్ల శాశ్వత శివసాయుజ్యం పొందవచ్చు అని భవిష్య పురాణం, దేవి పురాణం చెబుతున్నాయి.
  • ఈ రోజు వస్త్రదానం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది.
  • ఈ రోజు లక్ష్మి సహితుడైన నారాయణుని, గౌరీ సహితుడైన పరమేశ్వరుని పూజించాలి అని శాస్త్రవచనం.ఈ పూజలో విసనకర్రలు దానం చేయడం తప్పనిసరి. ఈ పూజ వల్ల వైకుంఠప్రాప్తి, శివలోకప్రాప్తి లభిస్తాయి.
  • ఈ రోజుకొన్నిప్రాంతాలలో గౌరీదేవికి డోలోత్సవం, శ్రీకృష్ణుడికి చందన లేపనం చేసే సంప్రదాయం ఉంది.
  • ఈ రోజు పరశురాముడు జన్మించాడు. ఈ రోజు ఉపవసించి, ప్రదోషకాలంలో పరశురాముని పూజించాలి. 
2021 : మే 14 

Post a Comment

0 Comments