Ad Code

Responsive Advertisement

ధర్మరాజా దశమి

  • ధర్మ రాజా దశమి లేదా యమా ధర్మరాజదశమిని చైత్ర మాసంలోని శుక్లపక్షంలో పదవ రోజు జరుపుకుంటారు.
  • ఈ రోజు  యమధర్మ రాజుకు పూజ చేస్తారు.
  • ముఖ్యంగా మృత్యుభయం తొలగడానికి పూజలు చేస్తారు.
  • ఉపనిషద్ లలోని మరణానికి సంబంధించిన కథలు వింటారు.


2021 : 22,ఏప్రిల్.

Post a Comment

0 Comments