Ad Code

Responsive Advertisement

కామద ఏకాదశి





  • చైత్ర శుద్ధ ఏకాదశికే కామద ఏకాదశి అని పేరు.
  • దీనినే దమన ఏకాదశి అని కూడా అంటారు.
  • ఈ రోజు ఉపవాసం వుంది, విష్ణువును పూజించి,రాత్రి జాగరణ చేయాలి.
  • మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణుపూజ చేసి నైవేద్యం సమర్పించి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.
  • స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యం రాదు అని చెప్పబడింది.
  • ఈ ఏకాదశి మహత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతిదేవికి చూపినట్లు పద్మపురాణం చెప్పబడుతుంది.
ఏకాదశి మహిమ ? ఏకాదశి రోజు ఏమి చేయాలి ? 

2021 : ఏప్రిల్ 23 . 


Post a Comment

0 Comments