Ad Code

Responsive Advertisement

మేష సంక్రమణం


  • సూర్య భగవానుడు ప్రతి నెలలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు.
  • దీనికి సంక్రమణం అని పేరు.
  • సూర్యుడు మీనరాశి నుండి మేషరాశిలోకి ప్రవేశించడాన్ని మేష సంక్రమణంగా పేర్కొంటారు.
  • ఈ సంక్రమణం రోజున చేసే పుణ్య స్నానం, దానం, జపాదులు విశేష ఫలితాన్నిస్తాయి. 


2021 : 14, ఏప్రిల్.

Post a Comment

0 Comments