Ad Code

Responsive Advertisement

శ్రీ సంగమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - సంగం

శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయం నెల్లూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో ఒక్కటి.  స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6  నుండి మొదలు కానున్నాయి. 


వాహన సేవలు 


ఏప్రిల్ 05 - అంకురార్పణ, ధ్వజారోహణం

ఏప్రిల్ 06 - శేష వాహన సేవ (రాత్రి )

ఏప్రిల్ 07 - అశ్వ వాహన సేవ (రాత్రి )

ఏప్రిల్ 08 - సింహ వాహన సేవ (రాత్రి )

ఏప్రిల్ 09 - పులి వాహనం (రాత్రి )

ఏప్రిల్ 10 - రావణ వాహనం (రాత్రి )

ఏప్రిల్ 11 - నంది వాహనం సేవ (రాత్రి ) 

ఏప్రిల్ 12 - రథోత్సవం(ఉదయం), పురుషమృగ వాహనం  (రాత్రి ) 

ఏప్రిల్ 13 - గిన్నె బిక్ష

ఏప్రిల్ 14 - మేష సంక్రమణం, తీర్థవాది , కల్యాణ మహోత్సవం. 

ఏప్రిల్ 15 - ఏకాంత సేవ 


నెల్లూరు నుండి 35 కిమీ దూరం 

Post a Comment

0 Comments