శ్రీ వేదనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానున్నాయి. మత్య్స అవతారంలో స్వామివారి ఆలయం ఇది ఒక్కటే.
వాహన సేవల వివరాలు :
ఏప్రిల్ 25 - సేనాపతి ఉత్సవం, అంకురార్పణం (సాయంత్రం)
ఏప్రిల్ 26 - తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహణం(ఉదయం), పెద్దశేష వాహనం(రాత్రి)
ఏప్రిల్ 27 - చిన్నశేష వాహనం(ఉదయం), హంస వాహనం(రాత్రి)
ఏప్రిల్ 28 - సింహ వాహనం(ఉదయం), ముత్యపుపందిరి వాహనం(రాత్రి)
ఏప్రిల్ 29 - కల్పవృక్ష వాహనం(ఉదయం), సర్వభూపాల వాహనం(రాత్రి)
ఏప్రిల్ 30 - మోహిని అవతారం(ఉదయం), గరుడ వాహనం(రాత్రి)
మే 01 - హనుమంత వాహనం(ఉదయం), వసంతోత్సవం(సాయంత్రం),గజవాహనం(రాత్రి)
మే 02 - సూర్యప్రభ వాహనం(ఉదయం), చంద్రప్రభ వాహనం(రాత్రి)
మే 03 - రథోత్సవం(ఉదయం), అశ్వ వాహనం (రాత్రి)
మే 04 - పల్లకి ఉత్సవం,చక్రస్నానం(ఉదయం) తిరుచ్చి ఉత్సవం, ధ్వజావరోహణం(రాత్రి)

0 Comments