Ad Code

Responsive Advertisement

చైత్ర పౌర్ణమి

 

  • చాంద్రమాన సంవత్సరంలో మొదటి పౌర్ణమి. 
  • ఆధ్యాత్మిక చైత్యనం పౌర్ణమి రోజు ఎక్కువగా ఉంటుంది అని అంటారు. 
  • అందుకే మన శాస్త్రాలలో పౌర్ణమికి ఒక్క విశిష్ట వుంది.
  • ఈ రోజు చేసే పూజలు, ఉపాసనలు, దీక్షలు విశేష ఫలితాన్నిస్తాయి 
  • ఈ రోజు శివపార్వతుల కల్యాణాన్ని జరిపించాలి అని గ్రంధాలు చెబుతున్నాయి. 
  • ఈ రోజు శివాలయాన్ని దర్శించాలి.
  • కొన్ని ప్రాంతాలలో హనుమాన్ జయంతి జరుపుకుంటారు
  • చైత్రపూర్ణిమ నుంచి 41 రోజులపాటు ఆంజనేయుని దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున హనుమాన్ జయంతి. వైశాఖ బహుళ దశమినాడు దీక్ష విరమణ చేసి వైభవంగా పూజలు చేస్తారు. 
  • ఈ రోజు కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారికి ప్రతేక్య ఊరేగింపు మహోత్సవం జరుగుతుంది.
  • ఈ రోజు ఇష్టదైవాన్ని పూజలు చేయడం వల్ల ఆ ఆచారం చిరకాలంపాటు కొనసాగుతుంది అని విశ్వాసం. 
2021 : ఏప్రిల్ 25. 

Post a Comment

0 Comments