Ad Code

Responsive Advertisement

ఆషాడ అమావాస్య (చుక్కల అమావాస్య) || Ashada Amavasya || Chukkala Amavasya


  • ఆషాఢ అమావాస్యని  'చుక్కల అమావాస్యగా పిలుస్తారు.
  • వివాహితులైన స్త్రీలు సౌభాగ్యాన్ని కోరుతూ ఈ రోజు దీప స్తంభానికి సున్నపు చుక్కలు పచ్చిపిండితో  పెడుతారు.
  • ఈ కారణంగానే దీనిని చుక్కల అమావాస్య అంటారు.
  • ఈ రోజున స్త్రీలు గౌరీ దేవికి పూజ చేసి బియ్యం పిండి, పాలు కలిపి ఆ ముద్దతో చిన్న చిన్న ఉండలుగా చేసి అమ్మవారికి నివేదన చేస్తారు.

Post a Comment

0 Comments