Ad Code

Responsive Advertisement

పారువేట ఉత్సవం - తిరుమల



  • ప్రతి సంవత్సరం కనుమ పండుగ నాడు స్వామివారికి పారువేట ఉత్సవం జరుగుతుంది.
  • శ్రీమలయప్పస్వామివారు శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సు  ఈ పంచాయుధాలను ధరించి వేటకు బయలుదేరి పారువేట మండపం చేరుకుంటారు. 
  • ఆ స్వామి వెంట వేరొక పల్లకిలో శ్రీకృష్ణస్వామి వెళ్తారు.
  • అక్కడ స్వామివారు తాళ్ళపాకవారి,సన్నిధిగొల్ల సేవలు అందుకుంటారు.
  • సాయంత్రం వరకు పారువేట వేడుకల్లో పాల్గొన్న తర్వాత శ్రీస్వామి వారు, శ్రీకృష్ణస్వామివారు ఊరేగింపుగా ఆలయం చేరుకుంటారు.
  • అధికమాసంలో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి దాన్ని వార్షిక బ్రహ్మోత్సవం" అనీ, రెండవదాని  నవరాత్రి బ్రహ్మోత్సవం అంటారు.
  • ఇలా రెండు బ్రహ్మోత్సవాలు జరిగిన సందర్భంలో రెండవ బ్రహ్మోత్సవం పూర్తియిన మరునాడు స్వామివారి పారువేట ఉత్సవం జరుగుతుంది.

Post a Comment

0 Comments