- పాశాంకుశ ఏకాదశి తరువాత రోజును పద్మనాభ ద్వాదశిగా జరుపుకుంటారు.
- ఇది ఆశ్వయుజ మాసం శుద్ధ ద్వాదశి రోజు వస్తుంది.
- దీనిని గురించి వరాహ పురాణంలో వివరించబడింది.
- ఈ రోజు విష్ణు భగవానుడిని అనంత పద్మనాభుడిగా పూజిస్తారు.
- ఈ వ్రతం ఆచరణ వల్ల మోక్షం ప్రాప్తిస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు.
ఏమి చేయాలి ?
- తెల్లవారుజామునే స్నానం చేసి విష్ణు భగవానుడిని పూజించాలి.
- వీలైతే ఆలయంలో దర్శనం చేసుకోవాలి.
- విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించాలి
- మౌన వ్రతం ఆచరించాలి.
2021 తేదీ : అక్టోబర్ 16/17.
0 Comments