• తల్లి లేదా తండ్రి మరణించినపుడు 12 నెలలు సూతకం పాటించాలి . ఆ సమయంలో మాలాధారణతో యాత్ర చేయకూడదు.
  • ఇంట్లో శిశువు జన్మిస్తే శుభసూతకం పాటించాలి.
  • ఇంటిలోని స్త్రీలు ఏడోనెల గర్భవతులైతే పురుషులు మాలధారణ చేయకూడదు.
  • దీక్ష సమయంలో అనుకోని అశుభాలు ఏర్పడితే స్వాములు దీక్ష విరమించాలి.
  • పురుషులు ఎవరైనా దీక్ష స్వీకరించవచ్చు. 
  • 10 సంవత్సరాల రజస్వల కానీ బాలికలు , రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలు మాత్రమే దీక్షకు అర్హులు.