• శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం గోవా రాష్ట్రంలోని  వెలింగ వద్ద ఉంది. ఈ ఆలయం గోవాలోని పురాతన ఆలయాలలో ఒక్కటి.
  • ఈ ఆలయం 18 వ శతాబ్దంలో నిర్మించబడింది. 
  • ఇక్కడ నరసింహ స్వామి, లక్ష్మి దేవితో కొలువై ఉన్నారు.
  • హిందూమతాన్ని విశ్వసించేవారికి హిందువులకు మాత్రమే అనుమతిని ఇస్తారు.
  • ఆలయ ప్రాంగణానికి చాలా చివరన ఒక అందమైన కోనేరు ఉంటుంది. ఈ కోనేరులోని నీరు ఎప్పటికీ ఎండిపోదని స్తానికుల నమ్మకం. 
  • ప్రధాన పండుగలలో ఫిబ్రవరి మధ్యలో మంగూరిష్ జాత్రా, శ్రీ రామనవమి , నవరాత్రి ఉన్నాయి. ఇక శ్రీ లక్ష్మి నరసింహ యొక్క పల్లకీ ఉత్సవం శుక్లా చతుర్దశిలో నిర్వహిస్తారు.

ఆలయ వేళలు : 6:30 నుండి 12:30 గంటల వరకు 4:30 నుండి 8:30 గంటల వరకు.


ఎలా వెళ్ళాలి


ఉత్తర గోవాలో పంజిమ్ కదంబ బస్టాండ్ నుండి 23 కి.మీ దూరంలో

వాస్కో డా గామా రైల్వే స్టేషన్ నుండి 40 కిమీ దూరంలో వుంది ఈ ఆలయం.