Ad Code

Responsive Advertisement

2022: డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

 డిసెంబ‌రు 4న గీతాజ‌యంతి.


డిసెంబ‌రు5న చ‌క్ర‌తీర్థ ముక్కోటి.


డిసెంబ‌రు 7న కృత్తికా దీపోత్సవం, ద‌త్త జ‌యంతి.


డిసెంబ‌రు 8న శ్రీ తిరుప్పాణాళ్వార్ల వర్ష తిరునక్షత్రం.


డిసెంబ‌రు 16న సాయంత్రం 6.12 గంటల నుండి ధనుర్మాసం ప్రారంభం.


డిసెంబ‌రు 19న సర్వ ఏకాదశి.


డిసెంబ‌రు 22న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం. శ్రీ తొండరడిప్పొడి యాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

Post a Comment

0 Comments