డిసెంబరు 6న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కృత్తికా దీపోత్సవం.
డిసెంబరు 8న కపిలతీర్థ ముక్కోటి.
డిసెంబరు 11న శ్రీ గోవిందరాజస్వామి వారు తిరువడి సన్నిధికి వేంచేపు.
స్థానికాలయాల్లో డిసెంబరు 16న సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం.
డిసెంబర్ 17వ తేదీ నుంచి స్థానికాలయాల్లో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం.
0 Comments