Ad Code

Responsive Advertisement

అమరనాథ్ యాత్ర 2021




అమరనాథ్ యాత్ర హిందువులకు పవిత్రమైన యాత్ర . ప్రతి హిందువు జీవితకాలం లో ఒక సారి అయినా అమరనాథ్ యాత్ర చేయాలనీ అని భావిస్తాడు.ప్రతి సంవత్సరం అమరనాథ్ యాత్ర జులై - ఆగష్టు నెల మధ్య లో జరుగుతుంది.

అమరనాథ్ యాత్ర బోర్డు వారు ఈ యాత్రను ప్రతి ఏటా నిర్వహిస్తారు. యాత్ర మొదలు అవడానికి ప్రత్యేక తేదీ లేని అప్పటికీ శ్రావణ పౌర్ణమి తో మాత్రం యాత్ర ముగుస్తుంది.

ఈ యాత్ర చేయదలచిన వారు ముందుగా అమరనాథ్ బోర్డు వారితో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

2021 లో ఈ యాత్ర జూన్ 28 న మొదలై ఆగష్టు 22 న ముగుస్తుంది.

యాత్ర రిజిస్ట్రేషన్ తేదీలు ఏప్రిల్  1 న మొదలు అవవచ్చు.

యాత్రలో పర్వ దినాలు :

జులై  05 - యోగిని ఏకాదశి

జులై  08 - మాస శివరాత్రి

జులై  16 - కారక సంక్రాంతి

జులై  20 - తొలి ఏకాదశి 

జులై 24 - గురు పౌర్ణమి 

ఆగష్టు 04 - కామిక ఏకాదశి 

ఆగష్టు 06 - మాస శివరాత్రి 

ఆగష్టు 11 - హరియాలి తీజ్

ఆగష్టు 13 - నాగ పంచమి

ఆగష్టు 17 - సింహ సంక్రాంతి

ఆగష్టు 18 - శ్రావణ పుత్రదా ఏకాదశి 

ఆగష్టు 22 - శ్రావణ పూర్ణిమ 

యాత్రలో సోమవారాలు 

జూన్ 28,  జులై 05. జులై 12. జులై 19, జులై 26

ఆగష్టు 02, ఆగష్టు 09, ఆగష్టు 16. 

Post a Comment

0 Comments