- ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో వుంది.
- హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ స్తోత్రం చెప్పాడు
- మహా త్రిపుర సుందరి వైభవమునకు ప్రతిరూపం ఈ స్తోత్రం
- ఇందులో మొత్తం 1000 మంత్రాలు ఉంటాయి
- కుండలిని, యోగరహస్యము, సగుణోపాసన , శ్రీ చక్రవర్ణనా, చతుష్ట యోగిని అనే విషయాలు ఉంటాయి.
- వ్యాస భగవానుడి ద్వారా భూలోకంలో వ్యాప్తి చెందింది.
0 Comments