Ad Code

Responsive Advertisement

కూర్మనాథ స్వామి డోలోత్సవం తేదీలు 2021 - శ్రీ కూర్మం

ప్రతి ఏటా పాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు డోలోత్సవాలు జరుగుతాయి. ఈ నెల మార్చి 26 నుండి జరగనున్నాయి. 

కార్యక్రమ వివరాలు :

మార్చి  26 - కామదహనోత్సవం

మార్చి  27 - సముద్ర స్నానం

మార్చి  28 - డోలోత్సవం.

ఈ ఆలయం శ్రీకాకుళం నుండి 15 కి.మీ దూరంలో ఉంది.  

Post a Comment

0 Comments