Ad Code

Responsive Advertisement

శుభ శకునాలు (అగ్ని పురాణం)

 ప్రయాణం చేసేడప్పుడు తెల్లటి పూలు కనిపిస్తే శుభప్రదం. అది శుభశకునం. నీటితో నిండిన కుండ కనిపిస్తే లేదా ఎదురొస్తే చాలా మంచిది


మాంసం, చేపలు, దూరంగా కోలాహలం, ఒంటరి వృద్ధుడు, మేకలు ఆవులు, గుర్రాలు, ఏనుగులు, దేవతా ప్రతిమలు, మండుతున్న అగ్ని, గరిక, ఆవుపేడ, వేశ్య, బంగారం, వెండి, రత్నాలు, వస, ఆవాలు, పెసలు శుభశకునాలు.


ఆయుధాలతో ఖడ్గం, ఛత్రం, బల్లెరాజ చిహ్నాలు, ఏడ్చేవారు లేని శవం, ఫలాలు, నెయ్యి పెరుగు పాలు, అక్షతలు, అద్దం, తేనె, శంఖం, చెరకు, మంచిమాటలు, భక్తుల గానాలు, వాద్యాలు, మేఘాల గర్జన, మెరుపులు మెరవటం, మనసు చాలా సంతోషంగా ఉండటం ఇలాంటివి అన్ని పనులకి శుభశకునాలు.


Post a Comment

0 Comments