Ad Code

Responsive Advertisement

గోపాష్టమి




గోపాష్టమిని కార్తీక మాసంలో కార్తీక శుక్ల అష్టమి రోజున జరుపుకుంటారు. శ్రీ కృష్ణ పూజ మరియు గోపూజ ఈ రోజు చేయవల్సిన ముఖ్యమైన పనులు.

పురాణాల ప్రకారం శ్రీకృష్ణ బలరాములు , ఈ రోజు నుంచి గోవులను పాలించడానికి అర్హత సంపాదించారు అని చెబుతారు.

ఈ రోజు ఉదయానే గోమాతకి స్నానం చేయించి కొత్త బట్టలు మరియు పసుపు కుంకుమ తో గోమాతని అలంకరిస్తారు. ఈ రోజు గోమాత చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన మంచిది అని భావిస్తారు.

శ్రీ కృష్ణ మందిరాలలో ఈ రోజు గోపూజ కచ్చితంగా జరుగుతుంది.

మాయాపూర్ దేవాలయం, బృందావనమ్ లో బ్యాంకే బిహర్జి దేవాలయం, మథుర లో శ్రీ కృష్ణ ఆలయాలలో గోపాష్టమి వేడుకలు బాగా జరుగుతాయి.

2022 :  నవంబర్ 01.

Post a Comment

0 Comments