Ad Code

Responsive Advertisement

గీత జయంతి


  • హిందువుల పవిత్ర గ్రంధం భగవద్గిత. మార్గశిర మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు గీత జయంతి జరుపుకుంటారు.ఇది సాధారణంగా నవంబర్ లేదా డిసెంబర్ మాసంలో వస్తుంది.
  • శ్రీకృష్ణ భగవానుడు, అర్జనుడికి భగవద్గీత బోధించింది ఈ రోజే.
  • గీత జయంతి జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం గీతాసారం తెలుసుకుని దానిని జీవితంలో ఆచరించడం కోసం.
  • భగవద్గీత రోజుకి ఒక శ్లోకం చదవడం మంచిది.
  • ఈ రోజు శ్రీ కృష్ణ మందిరాలలో భక్తుల సందడి కనిపిస్తుంది.
  • మన దేశంలో నే కాకా ప్రపంచ వ్యాప్తంగా కొని దేశాలలో గీత జయంతిని జరుపుకుంటారు.
  • ఇస్కాన్ మందిరాలలో  ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
  • కురుక్షేత్ర ని సందర్శించి పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.
  • ఈ రోజు ఏకాదశి కావడంతో ఏకాదశి వ్రతం చేసుకుంటారు.


2022 :  డిసెంబర్ 03.

Post a Comment

0 Comments