• మోక్షద ఏకాదశిని మార్గశిర మాసం శుక్ల పక్షం పదకొండవరోజు జరుపుకుంటారు
  • దీనిని మౌన ఏకాదశి అని కూడా పిలుస్తారు.అదే రోజు గీత జయంతి.
  • గీత జయంతి అంటే భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడు అర్జనుడికి గీతాసారం బోధించింది ఈ రోజే.
  • మోక్షద ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చేపినట్టు బ్రహ్మాండ పురాణంలో వుంది.
  • మోక్షద ఏకాదశి రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు, వైష్ణవ ఆలయం దర్శిస్తారు.
  • ఉపవాసం ఉందా లేని వారు పాలు, పండ్లు తింటారు.

వైఖానస మహారాజుకి ఒక కల వస్తుంది, వాళ్ళ తండ్రి నరకానికి వెళ్లినట్టు కల వస్తుంది. దీనిని గురించి పర్వత ముని దగ్గర మొరపెట్టుకుంటాడు. అప్పుడు ముని వాళ్ళ తండ్రికి చేసిన పాపాలకు నరకం ప్రాపిస్తుంది అని చెబుతాడు. దీనికి ప్రాయశ్చితంగా మోక్షద ఏకాదశి వ్రతం ఆచరించమని వైఖానస మహారాజుకి ముని చెబుతాడు.అప్పుడు మహారాజు మోక్షద ఏకాదశి వ్రతం ఆచరిస్తాడు.

2022 :   డిసెంబర్ 03.