- హనుమద్ వ్రతం మార్గశిర మాసంలో శుక్ల పక్షం పదమూడవ (త్రయోదశి) రోజు జరుపుకుంటారు.
- ముఖ్యంగా దక్షిణ భారతదేశం లో ఈ పండుగ జరుపుకుంటారు.
- ఇంట్లో ఎవరు అయిన ఈ వ్రతం ఆచరించవచ్చు.
- ఉదయానే లేచి ఇంటిని శుభ్రం చేసి, స్నానం చేసిన తరువాత అంజనేయ స్వామి పూజ చేయాలి.
- హనుమాన్ చాలీసా, సుందరకాండ, హనుమాన్ అష్టోత్తరం, వంటివి పఠించాలి.
- హనుమంతుడికి నైవేద్యం సమర్పించాలి.
- ఈ వ్రతం ఆచరించిన వారికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, తోపాటు అని రకాల భయాలు కూడా తొలగిపోతాయి.
2022 : డిసెంబర్ 05.
0 Comments