Ad Code

Responsive Advertisement

శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయం - వాయల్పాడు

ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురం లేదా వాయల్పాడు అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో సీతారాములతో పాటు లక్ష్మణుడు,భరతుడు, శత్రజ్ఞుడు, హనుమంతుడు దర్శనమిస్తారు. ఇక్కడ రాములవారు చేతిలో ఆయుధం ఉండటంతో  ప్రతాపరాముడిగా పిలుస్తారు.

ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో జాంబవంతుడు నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడ రాముల వారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు.ఈ చుట్టు ప్రక్కల వీరన్నకొండ దగ్గర వాల్మీకి రామాయణం రాసినట్లు చెబుతారు.

ముఖ్యమైన పండుగలు :

శ్రీరామనవమి
వైకుంఠ ఏకాదశి
బ్రహ్మోత్సవాలు

ఆలయ వేళలు :

ఉదయం 6.00 నుండి రాత్రి 9.00 వరకు

ఎలా వెళ్ళాలి :

మదనపల్లి నుండి 22 కి.మీ
తిరుపతి నుండి 110 కి.మీ

Post a Comment

0 Comments