Ad Code

Responsive Advertisement

శ్రీ తిమ్మరాయ స్వామి వారి ఆలయం - అవతి (కర్ణాటక)


శ్రీ లక్ష్మి తిమ్మరాయస్వామి వారి ఆలయం దేవనహళ్లి దగ్గర నందిహిల్స్ వెళ్లే దారిలో వుంది.ఈ ఆలయం చాల పురాతనమైనది, సుమారు 500  ఏళ్ళ క్రితం నిర్మించబడింది.
ఇక్కడ గౌతమ మహర్షి ధ్యానం చేసారు అని చెబుతారు.

ముఖ్యమైన పండుగలు :

లక్ష్మి తిమ్మరాయ స్వామివారి కళ్యాణం
వైకుంఠ ఏకాదశి
ధనుర్మాసం 

ఆలయ వేళలు :

ఉదయం 8.30 నుండి రాత్రి 8.00 వరకు 

ఎలా వెళ్ళాలి :

బెంగళూరు బస్సు స్టాండ్(మెజెస్టిక్) నుండి 42 కి.మీ 

దేవనహళ్లి నుండి సుమారు 7 కి.మీ 

చుట్టు ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

దేవనహళ్లి వేణుగోపాల స్వామి ఆలయం - 6 కి.మీ 

ఘాటీ సుబ్రమణ్య స్వామి ఆలయం -  37 కి.మీ 

రంగస్థల రంగనాథ స్వామి వారి ఆలయం - 23 కి.మీ 

Post a Comment

0 Comments