- బలరాముని జన్మదినాన్ని బలరామ జయంతిగా జరుపుకుంటారు
- బలరాముడు దేవకీ, వసుదేవుల ఏడవ సంతానం.
- ఇది చాల ప్రాంతాలలో శ్రావణ పూర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాలలో అక్షయ తృతీయ రోజున, మరి కొన్ని దగ్గర వైశాఖ మాసంలో జరుపుకుంటారు.
- ఈ రోజును హల షష్టి అనే పేరుతో ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు.
- ఈరోజు శ్రీకృష్ణ భగవానుడికి, బలరాముని ఇద్దరికీ పూజ చేస్తారు
- బలరాముని ఆదిశేషుని అవతారంగా భావిస్తారు.
- బలరాముని పూజించడం వల్ల శారీరిక, మానసిక ఆరోగ్యం సమస్యలు దరిచేరవు.
- ఈ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు, ఉదయాన్నే పూజ చేసి కృష్ణ మందిరాన్ని దర్శిస్తారు.
- ఉత్తర భారతంలోని ఆలయాలలో సందడి కనిపిస్తుంది.
2020 తేదీ : ఆగష్టు 9.
0 Comments