- ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురు పౌర్ణమి' లేదా 'వ్యాస పౌర్ణమి' అని అంటారు.
- ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి.
- ఈ రోజున గురుస్వరూపమైన సాయిబాబా, వ్యాస మహర్షి లను పూజిస్తారు.
- హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కింది.
- సంస్కృతంలో గురువు అంటే చీకటి నుండి వెలుగుకి దారి చూపే వారు అని అర్ధం వస్తుంది.
- ఈ రోజు దత్తాత్రేయస్వామి, సాయిబాబా దేవాలయాలను దర్శిస్తారు.
- షిర్డీలో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతాయి.
2020 : 5, జులై
0 Comments