Ad Code

Responsive Advertisement

వరలక్ష్మీ వ్రతంలో తోరం తప్పనిసరిగా కట్టుకోవాలా ? || Tieing Thread in Varalakshmi Vratam


  • వ్రతంలో సూచించిన ప్రకారం తప్పనిసరిగా తోరాన్ని కట్టుకోవాలి.
  • నవ అంటే రెండర్థాలున్నాయి, నవ అంటే కొత్త అని అర్ధం, తొమ్మిది అని మరో అర్ధం వుంది.
  • తొమ్మిడి ముడులున్న ఈ తోరం శరీరంలోని నవనాడులకు , నవగ్రంథులకు,  నవరంధ్రాలకు సంకేతం.
  • ఈ తోరం కట్టుకోవడం వల్ల సౌభాగ్యసిద్ధి, వంశాభివృద్ధి సర్వసంపదలు కలుగుతాయి.
  • ఈ తోరాన్ని కుడిచేతికి మాత్రమే కట్టుకోవాలి. 
  • వ్రతం చేసే సమయంలో తప్పనిసరిగా చేతినిండా గాజులు ధరించాలి.
  • గాజుల కదలికవల్ల కలిగే రాపిడితో సంతానోత్పత్తి నరాల్లో కదలిక ఏర్పడుతుంది.
  • స్త్రీలలో సంతాన కారకమైన గాజులు, తోరం ధరించడం వరలక్ష్మీ వ్రతం లో తప్పనిసరి


Post a Comment

0 Comments