Ad Code

Responsive Advertisement

శ్రీ కమాలాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 - శాపల్లి (నల్గొండ జిల్లా)

 శ్రీ కమాలాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం  శాపల్లి గ్రామం, నార్కెట్ పల్లి  మండలంలోని నల్గొండ జిల్లాలో  వెలసింది. 


ఈ ఆలయంలో ప్రతి ఏటా పుష్య పౌర్ణమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 


2021 తేదీలు 


జనవరి 26 - అంకురార్పణం

జనవరి 27 - ధ్వజారోహణం (గోరు ముద్ద)

జనవరి 28 - కల్యాణోత్సవం 

జనవరి 29 - అశ్వ వాహన సేవ

జనవరి 30 - రథోత్సవం 

జనవరి 31 - దొపోత్సవం 

ఫిబ్రవరి 01 - పుష్ప యాగం 

ఫిబ్రవరి 02 - డోలోత్సవం 


ఎలా వెళ్ళాలి 


నార్కెట్ పల్లి నుండి 12 కి.మీ 

నల్గొండ నుండి 30 కి.మీ 

హైదరాబాద్ నుండి 98  కి.మీ 

Post a Comment

0 Comments