Ad Code

Responsive Advertisement

Vengamamba Perantalu: శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు (పేరంటాలు) - 2023

అమ్మవారి బ్రహ్మోత్సవాలు జూన్ నెలలో ప్రారంభం కానున్నాయి.

  • ఈ ఆలయం నర్రవాడ గ్రామం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో ఉంది 
  • ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే ఆదివారం నుండి గురువారం వరకు అమ్మవారి పేరంటాలు జరుగుతాయి.
  • టన్నుల కొద్దీ ఎండుకొబ్బరి అగ్నిగుండంలో వేయడం ప్రత్యేక ఆకర్షణ.

ముఖ్యమైన తేదీలు 2023 :

జూన్ 11 - నిలుపు, పసుపుదంచు కార్యక్రమం

జూన్ 12 - రథోత్సవం

జూన్ 13 - రథోత్సవం

జూన్ 14 - కల్యాణోత్సవం (పగలు), పసుపు కుంకుమ ఉత్సవం ప్రదానోత్సవం(రాత్రి)

జూన్ 15  - పొంగళ్లు, ఎడ్ల ప్రదర్శన

జూన్ 22 - మొదటి గురువారం

జూన్ 29 - రెండవ గురువారం (అమ్మవారి పదహారు రోజుల పండుగ)

జులై 07 - మూడవ గురువారం

జులై 13 - నాలుగవ గురువారం (నెల పొంగళ్ళు)

జులై 20 - అయిదవ గురువారం

Post a Comment

0 Comments