శ్రీ గట్టు మల్లన్న స్వామి వారి ఆలయం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం,  వేలాల్ గ్రామంలో వుంది. ఇక్కడ పరమేశ్వరుడు, గట్టు మల్లన్నగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం చిన్న కొండమీద వెలసింది. అందుకే ఇక్కడ స్వామివారిని గట్టు మల్లన్నగా పిలుస్తారు.

భక్తులు వివిధ ప్రాంతాలు నుండి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసే ఆటంకాలు తొలుగుతాయి అని భక్తులు నమ్ముతారు.

ఆలయ వేళలు :

ఉదయం 5.00 నుండి రాత్రి 8.30  వరకు

ముఖ్యమైన పండుగలు :

మహాశివరాత్రి
బోనాలు
కార్తీక పౌర్ణమి
మాఘమాస ఉత్సవాలు

ఎలా వెళ్ళాలి :

రామగుండం నుండి 29 కి.మీ
మంచిర్యాల నుండి 34  కి.మీ

చూడవలసిన ఆలయాలు

మంచిర్యాల గౌతమేశ్వర స్వామి ఆలయం - 33 కి.మీ
ధర్మపురి నరసింహ స్వామి ఆలయం - 75 కి.మీ
మంథాని మహాలక్ష్మి ఆలయం - 10 కి.మీ