తిరుపతమ్మ అమ్మవారి వార్షిక జాతరలో ప్రధానమైన పెద్ద తిరునాళ్లు ఫిబ్రవరి 26 నుండి మార్చి 02 వరకు జరగనున్నాయి.
ఫిబ్రవరి 26 - తిరుపతమ్మ, గోపయ్య స్వామి కల్యాణోత్సవం (రాత్రి 9.00 )
ఫిబ్రవరి 27 - జలబిందెలు
ఫిబ్రవరి 28 - ఉభయ పొంగళ్లు
మార్చి 01 - దీవెన బండారు
మార్చి 02 - పూర్ణాహుతి.
0 Comments