ఈ ఆలయం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని జూనం చుండూరులో వుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 26 నుండి ప్రారంభం కానున్నాయి.
మార్చి 26 - గరుడ పతాక ధ్వజారోహణ, హనుమంత వాహన సేవ
మార్చి 27 - సూర్యప్రభ వాహనం, శేష వాహనం, కల్పవృక్ష వాహనం, స్వామి వారి కళ్యాణం
మార్చి 28 - గరుడ వాహనం, చంద్రప్రభ వాహనం
మార్చి 29 - వసంతోత్సవం, పూర్ణాహుతి
మార్చి 30 - పుణ్యాహవచనం
ఎలా వెళ్ళాలి :
గుంటూరు నుండి 17 కి.మీ దూరం
అమరావతి నుండి 55 కి.మీ దూరం
0 Comments